హోమ్ / వంటకాలు / ముల్లంగిఆకు వడలు

Photo of Raddish leaf vada by kalyani shastrula at BetterButter
558
2
0.0(0)
0

ముల్లంగిఆకు వడలు

Dec-24-2018
kalyani shastrula
60 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ముల్లంగిఆకు వడలు రెసిపీ గురించి

ముల్లంగి ఆకును బొబ్బెరపప్పు(అలసందలు)తో కలిపి వడ

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. నానబెట్టిన బొబ్బెరపప్పు (అలసందలు)
  2. ముల్లంగి ఆకులు ఆరు కట్టలు
  3. పుదీనా ఆకులు ,సోంపు ఆకులు కొత్తిమీర కరివేపాకు కొన్ని
  4. జిలకర ,ఉప్పు ,పసుపు ,ఇంగువ
  5. కొద్దిగా బియ్యంపిండి (ఆప్షన్ మాత్రమే)
  6. పచ్చిమిర్చి ,అల్లం ముక్క
  7. గోలించడానికి సరిపడా నూనె

సూచనలు

  1. మెదలు ముల్లంగి ఆకులను ,తరిగి పెట్టుకొని అందులో పచ్చిమిర్చి ,అల్లం ముక్క ,జిలకర ,సోంపు ఆకులు ,కొత్తిమీర ,కరివేపాకు వేసి కచ్చాపచ్చ మిక్సీ చేసి పెట్టుకోవాలి
  2. నానబెట్టిన బొబ్బెరపప్పు (అలసందలు)
  3. సోయి కూర (సోంపు కూర )కొత్తిమీర ,కరివేపాకు
  4. ఇప్పుడు బొబ్బెర పప్పును కూడా కచ్చాపచ్చ రుబ్బుకొని అందులో పై ఆకుల మిశ్రమాన్ని తగినంత ఉప్పు ,పసుపు ,ఇంగువ వేసి కలిపి పెట్టుకోవాలి .పలచగా ఉంటే కొద్దిగా బియ్యంపిండి కలిపి పెట్టుకోవాలి
  5. కొద్దిగా రుబ్బిన ముద్దను తీసుకొని పాల కవర్ మీద ఒత్తుకొని నూనెనో వేయాలి
  6. నూనెలో రెండువైపులా బాగా కాల్చాలి
  7. వేడివేడిగా తినడానికి సిద్దమైన ఆరోగ్యకరమైన వడలు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర