హోమ్ / వంటకాలు / బేబీ మదర్ కప్ కస్టర్డ్

Photo of Baby mother cup custard by Vasuki Pasupuleti at BetterButter
400
2
0.0(0)
0

బేబీ మదర్ కప్ కస్టర్డ్

Dec-24-2018
Vasuki Pasupuleti
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బేబీ మదర్ కప్ కస్టర్డ్ రెసిపీ గురించి

ముందుగా 1/4 లీటర్ మరిగేంచాలి తరువాత కస్టర్డ్ పొడి ని దోస పిండి లాగా కలపాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • సలాడ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. పాలు 1/4 లీటర్
  2. పంచదార 10 చంచాలు
  3. కస్టర్డ్ పొడి 3 చంచాలు
  4. దానిమ్మ ఒక గెన్నెకి
  5. ద్రాక్షాలు 3 చంచాలు
  6. కార్జురం 7
  7. బాదంపప్పు 6
  8. బొప్పాస్పండు ఒక గెన్నెకి
  9. ఎండుద్రాక్ష 10
  10. చెర్రీస్ 2 చెంచాల
  11. తేనె 2 చెంచులు
  12. ఆపిల్ ముక్కలు 2

సూచనలు

  1. కస్టర్డ్ చేసుకొని ఇవి పదార్ధాలు
  2. తయారుచేయు ముందుగా అడుగు భాగములో కస్టర్డ్ వెయ్యాలి
  3. దానిమ్మ వెయ్యాలి
  4. ఇలాగ ఒక్కొక అరకు పండ్లు పేర్చుకుంటు
  5. మరల కస్టర్డ్ వెయ్యాలి
  6. తరువాత ఆపిల్ వెయ్యాలి
  7. ద్రాక్షాలు వెయ్యాలి
  8. ఎండు ద్రాక్ష వేసి పై భాగాన బొప్పాస్ ముక్కలు వేసి
  9. మరల కస్టర్డ్ వేసి పైనా బాదం వేసి
  10. ట్రూటిఫ్రూటి వేడి చివ్వరిగా తేనె వెయ్యాలి
  11. రుచికరమైన బేబీ మదర్ కప్ కస్టర్డ్ సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర