హోమ్ / వంటకాలు / నువ్వుల లవాజ్

Photo of Sesame lawaz by Sree Sadhu at BetterButter
643
4
0.0(0)
0

నువ్వుల లవాజ్

Dec-24-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నువ్వుల లవాజ్ రెసిపీ గురించి

ఇది కమ్మగా చాల రుచిగా ఉంటింది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 4

  1. నువ్వులు 1/4 కప్
  2. మిరియాల పోడ్ 1/2 చెంచా
  3. మైదా 1/2 కప్
  4. రాగి పిండి 1/4 కప్
  5. నీళ్లు తగినంత
  6. ఉప్పు తగినంత
  7. వేడి నూనె లేదా బట్టర్
  8. కార్న్ పిండి 3-4 చెంచాలు
  9. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో మైదా పిండి ,కార్న్ పిండి, రాగి పిండి వేసి బాగా కలుపుకోవాలి
  2. అందులో ఉప్పు, మిరియాల పొడి ,కరిగిన వేడి బట్టర్ వేసి ఉండ అయ్యేలా చూసుకోవాలి
  3. అందులో నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి
  4. ఇప్పుడీ దానిని వత్తి కుకీ కట్టర్ తో చేసుకోవలి
  5. దాని పైన కొద్దిగా నూనె అప్లై చేసి నువ్వులు అతికించుకోవాలి
  6. ఇప్పుడు దానిని కట్చేసి వేడి నూనె లో వేయించి స్దర్వ్ చెయ్యడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర