హోమ్ / వంటకాలు / బ్రెడ్ మంచూరియా

Photo of Bread manchuria by sneha gilla at BetterButter
581
2
0.0(0)
0

బ్రెడ్ మంచూరియా

Dec-24-2018
sneha gilla
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బ్రెడ్ మంచూరియా రెసిపీ గురించి

మంచూరియా సాధారణంగా కూరగాయలతో చేస్తారు కానీ ఇక్కడ నేను బ్రెడ్ తో చేశా చాలా బాగుంది.మీరు ట్రై చేయండి.పిల్లలకి బాగా నచ్చుతుంది.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • చైనీస్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 2

  1. బ్రెడ్ 8 (ముక్కలు చేసుకోవాలి)
  2. ఆనియన్ తరుగు 1/2 కప్
  3. వెల్లుల్లి రెబ్బలు 10
  4. కొత్తిమీర కొద్దిగా
  5. ఆయిల్ 4 స్పూన్స్
  6. కార్న్ ఫ్లోర్ 1 స్పూన్
  7. టమాటో సాస్ 1 స్పూన్
  8. సోయా సాస్ 1/2 స్పూన్
  9. చిల్లి సాస్ 1/2 స్పూన్
  10. ఉప్పు 1/2 స్పూన్
  11. కారం 1/2 స్పూన్
  12. మిరియాల పొడి 1/2 స్పూన్

సూచనలు

  1. ముందుగా ఒక పాన్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసి బ్రెడ్ ముక్కలను ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  2. తర్వాత వేరే పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆనియన్ ముక్కలు,వెల్లుల్లి ముక్కలు వేసి ఫ్రై చేయాలి.
  3. తర్వాత అందులో ఉప్పు, కారం, మిరియాలపొడి, సొయా,చిల్లీ,టమాటో సాసులు వేసి కలపాలి.
  4. కార్న్ ఫ్లోర్ లో 4 స్పూన్ల నీళ్లు పోసి ఆ మిశ్రమాన్ని అందులో పోసి కాస్త ఉడికాక అందులో బ్రెడ్ ముక్కలు కూడా వేసి కలిపి చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర