హోమ్ / వంటకాలు / చిల్లి బ్రెడ్

Photo of Chilli bread by Ram Ram at BetterButter
683
1
0.0(0)
0

చిల్లి బ్రెడ్

Dec-24-2018
Ram Ram
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చిల్లి బ్రెడ్ రెసిపీ గురించి

ఇది రుచిగా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. బ్రెడ్ 5
  2. ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు
  3. వెల్లులి ముక్కలు 2 స్పూన్లు
  4. పచ్చి మిర్చి ముక్కలు 2స్పూన్లు
  5. క్యాప్సికమ్ ముక్కలు 1/4కప్పు
  6. ఉప్పు సరిపడా
  7. కాశ్మీరి కారం 1స్పూన్
  8. టమాటో కెచప్ 1స్పూన్
  9. సొయా సాస్ 1స్పూన్
  10. వెనిగర్ 1 స్పూన్
  11. కొత్తిమీర కొద్దిగా
  12. నీళ్లు 1/4కప్పు
  13. నూనె 3 స్పూన్లు

సూచనలు

  1. ముందుగా బ్రెడ్ ని ముక్కలుగా కోసి పాన్ లో రెండు వైపులా ఫ్రై చేయాలి నూనె అవసరం లేదు
  2. ఇప్పుడు అదే పాన్ లో మూడు చెంచాల నూనె వేసి వేడి అయ్యాక వెల్లులి,పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి
  3. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించుకోవాలి
  4. వేగిన వాటిలో టమాటో కెచప్ వెనిగర్ సొయా సాస్ కారం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి
  5. ఇప్పుడు కొద్దిగా 1/4కప్పు నీళ్లు వేసి ఉడికించి దగ్గర పడనివ్వాలి
  6. బాగా దగ్గర పడాలి
  7. దగ్గర పడిన దానిలో వేయించుకున్న బ్రెడ్ ముక్కలు వేసి అంతా బాగా కలుపుకోవాలి
  8. చివరిగా కొత్తిమీర వేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర