హోమ్ / వంటకాలు / చక్రపొంగలి

Photo of Chekkara pongal  by Sree Sadhu at BetterButter
465
4
0.0(0)
0

చక్రపొంగలి

Dec-25-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చక్రపొంగలి రెసిపీ గురించి

ఇది ఎంతో రుచిగా ఉంటుంది పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. 1/2 కప్ బియ్యం
  2. 1/3 కప్ పెసరపప్పు
  3. 1/2 కప్ పటికి బెల్లం
  4. 1 1/2 కప్ పాలు
  5. 1 1/2 కప్ నీళ్లు
  6. 4 చెంచాలు తరిగిన కొబ్బరి
  7. 1 చెంచా ఇలాచీ పొడి
  8. 6 చెంచాలు నెయ్యి
  9. కాజు 6-8
  10. కిస్మిస్ 5-8
  11. పచ్చ కర్పూరం చిటికెడు

సూచనలు

  1. ముందుగా ఒక కుక్కర్ లో నెయ్యి వేసి పెసరపప్పు, బియ్యం వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి
  2. అందులో నీళ్లు ,పాలు పోసి ఉడికించాలి
  3. ఈలోపు ఇంకో కడై లో నెయ్యి వేసి కాజు, కిస్మిస్ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి
  4. అందులో కొబ్బరి కూడా వేసి వేయించాలి
  5. బియ్యం ఉడికిన తరువాత మళ్ళి స్టవ్ మీద పెట్టి అందులో పటికి బెల్లం ,ఇలాచీ ,పచ్చ కరుపురం వేసి బాగా కలుపుకోవాలి
  6. అది బాగా ఉడికిన తరువాత అందులో నెయ్యి వేసి బాగా కలిపి అందులో డ్రై ఫ్రూట్ ,కొబ్బరి వేసి బాగా కలిపాక వేడి వేడి గ మరి కొద్దిగా నెయ్యి వేసి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర