హోమ్ / వంటకాలు / వెజిటేబుల్ బ్రెడ్ టోస్ట్ రెసిపీ

Photo of Vegetable bread toast recepie by Pasumarthi Poojitha at BetterButter
367
7
0.0(0)
0

వెజిటేబుల్ బ్రెడ్ టోస్ట్ రెసిపీ

Dec-25-2018
Pasumarthi Poojitha
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజిటేబుల్ బ్రెడ్ టోస్ట్ రెసిపీ రెసిపీ గురించి

హెల్త్య్ పిల్లలకు బ్రెడ్ ను సూజి మంచిది పిల్లలకు అన్ని క్యారెట్ ,క్యాప్సికమ్, ఉల్లిపాయ వాడను బట్టర్ తో టోస్ట్ చేసాను మా అమ్మాయి కి బాగా నచ్చింది.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 3

  1. బ్రెడ్ స్లైస్స్ 3
  2. బొంబాయి రవ్వ 1 స్మాల్ కప్
  3. ఉప్పు సరిపడా
  4. క్యారెట్ 1
  5. ఉల్లిపాయ సగం ముక్క
  6. క్యాప్సికమ్ ఆఫ్
  7. పచ్చి మిర్చి 1
  8. కరివేపాకు 1 రెమ్మ
  9. మజ్జిగ 1 స్మాల్ కప్
  10. బటర్ కొద్దిగా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో బొంబాయి రవ్వ ,క్యారెట్ చిన్న ,ఉల్లిపాయ,ఉప్పు,క్యాప్సికమ్,పచ్చి మిర్చి,కరివేపాకు మజ్జిగ సరిపడా వేసుకోవాలి.
  2. ఇప్పుడు అన్ని వేసుకొని ఇలా కలుపుకోవాలి.
  3. బ్రెడ్ ముక్కలు తీసుకొని ఇలా పెట్టుకోవాలి.
  4. ఇప్పుడు పొయ్యి వెలిగించి పెనం పెట్టి వేడి అయ్యిన తర్వాత బట్టర్ వేసి బ్రెడ్ టోస్ట్ ని పెనం పై కాల్చుకోవాలి రెండు వైపులా.
  5. వేడి వేడి గా తింటే చాలా బాగుంటుంది. సాస్ తో...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర