హోమ్ / వంటకాలు / ఎమ్ సి డోనల్స్ ఎమ్ సి ఆలూ టిక్కీ బర్గర్

Photo of Mc donals mc aloo tikki burger by Pasumarthi Poojitha at BetterButter
1276
8
0.0(0)
0

ఎమ్ సి డోనల్స్ ఎమ్ సి ఆలూ టిక్కీ బర్గర్

Dec-25-2018
Pasumarthi Poojitha
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఎమ్ సి డోనల్స్ ఎమ్ సి ఆలూ టిక్కీ బర్గర్ రెసిపీ గురించి

పిల్లలకు బైట కొని ఇచ్చే కంటే ఇంట్లో చేసి పెడితే చాలా మంచిది కాదా

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 2

  1. బర్గర్ బన్ను 2
  2. బంగాళదుంప 2 ఉడికించిన వి
  3. శనగ పిండి 4 టేబుల్ స్పూన్స్
  4. కార్న్ ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్స్
  5. వాటర్ కొద్దిగా
  6. ఉప్పు సరిపడా
  7. కారం 1 టేబుల్ స్పూన్
  8. మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్
  9. పసుపు చిటికెడు
  10. నూనె వేయించడాని కి సరిపడా
  11. పెరుగు 4 టేబుల్ స్పూన్స్
  12. టమాటో 1 టేబుల్ స్పూన్

సూచనలు

  1. ముందుగా ఉడికించిన బంగాళదుంప ని ఒక గిన్నె లో వేసుకొని మెత్తగా మెతుపుకోవాలి,అందులో ఉప్పు,కారం,పసుపు,మిరియాల పొడి ,ననపెట్టిన అటుకులు అన్నీ వేసుకొని కలుపుకొని ఆ ముద్ద ని పక్కన ఉంచుకోవాలి.
  2. ఇప్పుడు ఒక్క గిన్నె లో శనగపిండి, కార్న్ ఫ్లోర్,ఉప్పు కొంచం వేసుకొని కలుపుకోవాలి గరిట జరుగా కలుపుకోవాలి.
  3. బ్రెడ్ కి రాయడానికి పెరుగు,టమాటో సాస్ వేసుకొని ఇలా కలుపుకోవాలి.
  4. ఇప్పుడు ఆలూ ముద్ద ని తీసుకొని గుండ్రంగా చేసుకొని వడ షేప్ లో శనగ పిండి మిశ్రమం లో ముంచుకోవాలి.
  5. ఇప్పుడు బ్రెడ్ ని పొడి చేసుకొని టిక్కీ ని బ్రెడ్ లో ఇలా చేసుకోవాలి. 30 నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తీయాలి.
  6. ఇప్పుడు పొయ్యే వెలిగించి కలై పెట్టి నూనె వేసుకొని వేడి అయ్యాక టిక్కీ ల ను వేయించుకోవాలి కలర్ మారె వరకు.
  7. బ్రెడ్ ని కలుచుకోవాలి పెనం పై.
  8. ఇలా సాస్ రాసుకోవాలి .
  9. టిక్కీ ని బ్రెడ్ లో పెట్టుకొని దాని పై ఉల్లిపాయ గుండ్రంగా కట్ చేసి పెట్టుకోవాలి సాస్ వేసుకొని ఇంకో బ్రెడ్ పెట్టుకొని దాని పై టూత్ పిక్ పెట్టుకొని సర్వ్ చేసుకొని తినడమే.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర