హోమ్ / వంటకాలు / ఫ్రూట్ సలాడ్

Photo of Fruit salad by sneha gilla at BetterButter
466
3
0.0(0)
0

ఫ్రూట్ సలాడ్

Dec-25-2018
sneha gilla
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఫ్రూట్ సలాడ్ రెసిపీ గురించి

ఇది పాలు,పండ్లతో చేసుకుంటాం.పిల్లలు పాలు తాగటానికి, పండ్లను తినటానికి ఇష్టపడరు.అలాంటప్పుడు ఈవిదంగా చేస్తే తప్పుకుండా తింటారు.ఇది ఆరోగ్యానికి కూడా మంచిది.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఉడికించాలి
  • సలాడ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పాలు 1/2 లీటర్
  2. పంచదార 3/4 కప్
  3. కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్స్
  4. అరటిపండ్లు 2
  5. దానిమ్మ 1/2
  6. ఆపిల్ 1
  7. అంగురా 1/2 కప్

సూచనలు

  1. ముందుగా పండ్లను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  2. ఇప్పుడు ఒక గిన్నె పెట్టి అందులో పాలు పోసి మరిగాక పంచదార వేయాలి.
  3. కస్టర్డ్ పౌడర్లో 5 స్పూన్ ల నీళ్ళు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకొని మరుగుతున్న పాలల్లో వేసి 10 నిముషాలు ఉడికించాలి.
  4. దాన్ని ఫ్రిజ్ లో పెట్టుకొని తినేటప్పుడు పండ్లముక్కలు వేసుకొని సర్వ్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర