హోమ్ / వంటకాలు / ఎగ్ , చికెన్ అండ్ వెజ్ మల్టి గ్రైన్ శాండ్విచ్

Photo of EGG ,chicken and veg multi grain sandwich by Krishnakumari Marupudi at BetterButter
798
1
0.0(0)
0

ఎగ్ , చికెన్ అండ్ వెజ్ మల్టి గ్రైన్ శాండ్విచ్

Dec-25-2018
Krishnakumari Marupudi
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఎగ్ , చికెన్ అండ్ వెజ్ మల్టి గ్రైన్ శాండ్విచ్ రెసిపీ గురించి

పిల్లలకు అప్పుడప్పుడు యిలా సర్వ్ చేస్తే పచ్చి కూరలు కూడా తేనేస్తారు పచ్చి కూరలు కూడా చాలా హెల్తీ

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ముల్టి గ్రైన్ బ్రెడ్ 1 pac
  2. ఉల్లిపాయలు 2
  3. ఖీరా 2
  4. చికెన్ కీమా 1/2kg
  5. గుడ్లు 2
  6. టమాటో 3
  7. టమాటో సాస్
  8. రెడ్ చిల్లి సాస్
  9. గ్రీన్ చిల్లి సాస్

సూచనలు

  1. ముందుగా గుడ్లను వుడక పెట్టి పొత్తు తీసి పెట్టుకుని
  2. చికెన్ కీమా ఇలా వండుకుని పెట్టుకోవాలి
  3. ఉల్లిపాయలు, ఖీరా , టమాటో ఇలా సన్నగా పొడవుగా తరుగుకుని పెట్టుకోవాలి
  4. టమాటో సాస్ ,రెడ్ చిల్లి సాస్, గ్రీన్ చిల్లి సాస్ బ్రెడ్ కి పుసి
  5. ఎగ్ ని ఇలా కట్ చేసి పెట్టాలి
  6. చికెన్ ఖీమా ఇలా పెట్టుకోవాలి, వెజ్ ముక్కలు ఇలా పెట్టుకుని
  7. కీమా మీద వెజ్ ముక్కలు పెట్టి ఇంకో బ్రెడ్ ని పెట్టి కట్ చేసి ఇలా సర్వ్ చెయ్యాలి, ఒకటి చికెన్ కీమా, ఒకటి ఎగ్, ఒకటి వెజ్ శాండ్విచ్

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర