హోమ్ / వంటకాలు / టమాటో రైస్

Photo of TOMATO rice by Krishnakumari Marupudi at BetterButter
908
2
0.0(0)
0

టమాటో రైస్

Dec-25-2018
Krishnakumari Marupudi
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమాటో రైస్ రెసిపీ గురించి

టొమాటో లో పులుపు వలన బియ్యం ఒకోసారి ఉడకదు బియ్యం సగం ఉడికినక వుడక పెట్టుకున్న టమాటో ని కలుపుకుని మగ్గనివ్వాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం 2 కప్చ్
  2. టమాటో 2 పెద్దవి
  3. పచ్చి మిర్చి 3
  4. కొత్తిమీర ఒక కట్ట
  5. కరివేపాకు 2 రెబ్బలు
  6. పోపు దినుసులు
  7. నూనె 3 స్పూన్స్
  8. ఉప్పు తగినంత
  9. పసుపు చిటికెడు

సూచనలు

  1. ముందుగా టమాటో , పచ్చిమిర్చి ని మిక్సీ వేసి మెత్తగా రుబ్బుకోవాలి
  2. స్టవ్ మీద బాండీ పెట్టి వేడి ఎక్కాక నూనె వేసి పోపుదినుసులు వేసి పసుపు , హింగ్ ,కరివేపాకు వేసి వేగాక, ఉప్పు వేసి వేగాక మిక్సీ వేసిన టొమాటో వేసి పచ్చి వాసన పోయేలా ఉడికించి
  3. రైస్ కుక్కర్ లో రైస్ పెట్టి సగం ఉదుకుతూ ఉండగా , దగ్గరకు వచ్చిన టమాటో వేసి బాగా కలిపి
  4. ఇలా కలుపుకుని కొత్తిమీర చల్లి కలిపి
  5. ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర