హోమ్ / వంటకాలు / హైద్రాబాది ఫేమస్ ఇడ్లీ

Photo of Hyderabadi idly by Krishnakumari Marupudi at BetterButter
471
1
0.0(0)
0

హైద్రాబాది ఫేమస్ ఇడ్లీ

Dec-25-2018
Krishnakumari Marupudi
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

హైద్రాబాది ఫేమస్ ఇడ్లీ రెసిపీ గురించి

ఇలా చేసి పెట్టండి మీ పిల్లలు ఎంతో ఇష్టముగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • చిన్న మంట పై ఉడికించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ఇడ్లీ పిండి 3 కప్స్
  2. పుదీనా ఒక కట్ట
  3. కొత్తిమీర ఒక కట్ట
  4. ఎండు మిర్చి 4
  5. టమాటో సాస్
  6. రెడ్ చిల్లి సాస్
  7. గ్రీన్ చిల్లి సాస్
  8. వెల్లుల్లి రెబ్బలు
  9. చింతపండు ఉసిరికాయంత
  10. జీరా 1స్పాన్
  11. ఉల్లిముక్కలు 2 కప్
  12. ఉప్పు తగినంత
  13. చాట్ మసాలా 1 స్పూన్
  14. మిర్యాలపొడి పావు స్పూన్

సూచనలు

  1. ముందుగా ఇడ్లీ పిండి లో చాక్లెట్ వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి
  2. ఇలా బాగా కలిసేలా కలుపుకోవాలి
  3. పుదీనా , కొత్తిమీర , వెల్లుల్లి రెబ్బలు, జీరా ఉప్పు వేసి చట్నీ చేసి పెట్టుకోవాలి, ననపెట్టుకున్న ఎండు మిర్చి లో వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిముక్కలు, జీరా, చింతపండు, ఉప్పు వేసి చట్నీ చేసి పెట్టుకోవాలి
  4. స్టీవ్ మీద పాన్ పెట్టి నూనె గానినెయ్యి గాని వేసి ఇడ్లీ పెట్టి దాని మీద గ్రీన్ చట్నీ పూసి అటు ఇటు కాల్చుకుని ప్లేట్ లోకి తీయాలి
  5. మళ్ళీ నూనె వేసి ఇడ్లీ పెట్టి రెడ్ చట్నీ పూసి అటు ఇటు కాల్చుకుని ప్లేట్ లోకి పెట్టుకోవాలి
  6. మళ్ళీ నూనె వేసి ఇడ్లీ పెట్టి దాని మీద టమాటో సాస్ , రెడ్ చిల్లి సాస్, గ్రీన్ చిల్లి సాస్, చాట్ మసాలా , మిర్యాలపొడి వేసి ఉల్లిముక్కలు వేసి అటు ఇటు తిప్పుకుంటు కాల్చుకోవాలి హైదరాబాదీ ఫేమస్ ఇడ్లీ రెడి ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి
  7. ఇలా ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర