హోమ్ / వంటకాలు / టమాటో రైస్

Photo of Tomato rice by Sree Vaishnavi at BetterButter
1
3
0(0)
0

టమాటో రైస్

Dec-25-2018
Sree Vaishnavi
10 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమాటో రైస్ రెసిపీ గురించి

పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు లంచ్ లోకి బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 4

  1. 1 కప్ బియ్యం
  2. నీళ్లు తగినంత
  3. 3 టొమాటోలు
  4. 1 ఉల్లిపాయ తరిగినది
  5. 1/2 చెంచా అల్లం వెల్లులి పేస్ట్
  6. 1 పచ్చిమిర్చి
  7. 1/2 చెంచా ఆవాలు
  8. 1/2 చెంచా జీలకర్ర
  9. 1/2 చెంచా మినపప్పు
  10. 1/2 చెంచా సెనగపప్పు
  11. 2 చెంచాలు పల్లీలు
  12. 3-4 జీడిపప్పు
  13. నూనె 3-4 చెంచాలు
  14. ఎండుమిర్చి 3
  15. 1/2 అంగుళం దాల్చిన చెక్క
  16. 4-5 మెంతి గింజలు
  17. 2 ఇలాచీ
  18. 2-3 లవంగాలు
  19. 1/4 చెంచా పసుపు
  20. 1 చెంచా కారం
  21. ఉప్పు తగినంత
  22. 1/2 చెంచా జీలకర్ర పొడి
  23. 1/2 చెంచా ధనియాల పొడి
  24. 2 కప్పుల నీళ్లు

సూచనలు

  1. ముందుగా ఒక కుక్కర్ లో నూనె వేసి వేడి అవ్వనివ్వాలి
  2. నూనె వేడి అయ్యిన అయ్యిన అందులో ఆవాలు, జీలకర్ర ,మినపప్పు ,సెనగపప్పు, పల్లీలు, జీడిపప్పు, దాల్చిన చెక్క, ఎండుమిర్చి ,ఇలాచీ, లవంగాలు వేసి బాగా వేయించాలి
  3. వేగిన దాంట్లో అల్లం వెల్లులి పేస్ట్ ఉల్లిపాయ ,పచ్చిమిర్చి వేసి వేయించాలి
  4. వేగిన తరువాత అందులో టమాటో ముక్కలు వేసి బాగా వేయించాలి
  5. వేగిన దాంట్లో తగినంత ఉప్పు, కారం ,పసుపు వేసి బాగా కలుపుకుని టొమాటోలు మగ్గనివ్వాలి
  6. మగ్గిన తరువాత అందులో జీలకర్ర ,ధనియాల పొడి వేసి బాగా కలుపుకుని
  7. అందులో బియ్యం వేసి ఒక రెండు వేయించాలి
  8. వేగిన దాంట్లో నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి ఒక 3 కూతలు వచ్చాక చల్లరిన తరువాత వేడి వేడిగా సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర