హోమ్ / వంటకాలు / క్యారెట్ హల్వా

Photo of Carrot halwa by Ram Ram at BetterButter
699
1
0.0(0)
0

క్యారెట్ హల్వా

Dec-25-2018
Ram Ram
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యారెట్ హల్వా రెసిపీ గురించి

క్యారెట్ హల్వా చాలా రుచిగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 8

  1. క్యారెట్ 1/2కేజీ
  2. పంచదార తీపికి సరిపడా
  3. యాలకులు 4
  4. పాలు 1 లీటర్
  5. నెయ్యి 1/2 కప్పు

సూచనలు

  1. ముందుగా క్యారెట్ ని తురిమి పెట్టుకోవాలి
  2. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె పెట్టి నెయ్యి వేసి క్యారెట్ తురుము వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి
  3. ఇప్పుడు 1 లీటర్ పాలు వేసి చిన్న మంట మీద ఉడకనివ్వాలి పాలు అన్ని ఇగిరి పోయి దగ్గర పడనివ్వాలి
  4. దగ్గరపడ్డాక పంచదార యలుకపొడి ఇంకొద్ది సేపు ఉడికించాలి అంతా దగ్గర పడి పాలు కోవాల అవ్వుతుంది అప్పుడు స్టవ్ ఆపేయాలి
  5. చివరిగా నెయ్యి వేసుకుంటే బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర