హోమ్ / వంటకాలు / బ్రెడ్ టోస్ట్

Photo of Bread toast by sneha gilla at BetterButter
543
2
0.0(0)
0

బ్రెడ్ టోస్ట్

Dec-25-2018
sneha gilla
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బ్రెడ్ టోస్ట్ రెసిపీ గురించి

బ్రెడ్ ని నెయ్యితో గాని బట్టర్ తో గాని కాల్చుకోవటం.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. బ్రెడ్ స్లైస్ లు 4
  2. నెయ్యి లేదా బట్టర్ 2 స్పూన్స్
  3. కస్టర్డ్ పౌడర్ 1 స్పూన్
  4. మిల్క్ 1/2 కప్
  5. పంచదార 2 స్పూన్స్
  6. తేనె 2 స్పూన్స్
  7. టమాటో కెచప్ 2 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో పాలు,పంచదార వేసి మరిగించాలి.
  2. కస్టర్డ్ పౌడర్ లో 4 స్పూన్ ల పాలు పోసి కలిపి మరుగుతున్న పాలలో వేసి దగ్గర పడేవరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు ఒక పాన్ పెట్టి వేడయ్యాక నెయ్యి వేసి బ్రెడ్ ముక్కలను ఎఱుపు రంగు వచ్చేలా ఫ్రై చేసి పెట్టుకోవాలి.
  4. తర్వాత బ్రెడ్ స్లైస్ ల పైన మనకు నచ్చిన విధానంగా టమాటో కెచప్,కస్టర్డ్,తేనే స్పెర్డ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర