హోమ్ / వంటకాలు / గోధుమ అరిసెలు

Photo of Wheat sweet recipe by Vasuki Pasupuleti at BetterButter
450
2
0.0(0)
1

గోధుమ అరిసెలు

Dec-25-2018
Vasuki Pasupuleti
720 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమ అరిసెలు రెసిపీ గురించి

గోధుమ పిండి అరకెజి తీసుకొని రాత్రి నీళ్లతో కలిపి నాన పెట్టాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. అరకెజి గోధుమ పిండి
  2. బెల్లం 300 గ్రాములు
  3. ఎండుకొబ్బరి 100 గ్రాములు
  4. యాలకులు 5
  5. నూనె బాగా వేపను సరిపడే
  6. జీడిపప్పు ద్రాక్ష 4 చంచాలు
  7. నీళ్లు సరిపడే

సూచనలు

  1. గట్టిగా కలిపిన నానా పెట్టిన గోధుమ పిండి
  2. పదార్ధాలు గోధుమ పిండి కొబ్బరి యాలకులు సోడా ఉప్పు చేటకెడు బెల్లము
  3. నీళ్లలో బెల్లం వేసి బాగా కాయలి ఇలాగ వడ కట్టాలి మట్టి ఇసుక రాకుండా
  4. అన్ని వేసి కలపాలి
  5. పిండి ఇలాగ తయారు చేసి
  6. బండిలో నూనె వేసి బాగా కాగేక చిన్న గరేటతో వెయ్యాలి
  7. అరిసెలు వత్తె చెక్కలు మీద పెట్టి బాగా వత్తాలి
  8. అప్పుడు ఇలాగ గుండ్రంగా వస్తాయి
  9. రుచుకరమైన గోధుమ పిండి అరిసెలు సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర