హోమ్ / వంటకాలు / చాక్లెట్ మిల్క్ షేక్

Photo of Chocolate milk shake by Sree Sadhu at BetterButter
539
4
0.0(0)
0

చాక్లెట్ మిల్క్ షేక్

Dec-25-2018
Sree Sadhu
6 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చాక్లెట్ మిల్క్ షేక్ రెసిపీ గురించి

ఇది పిల్లలు ఎక్కువ ఇష్టంగా తాగుతారు స్కూల్ నుండి రాగానే ఇలాంటివి ఇస్తే చక చకా తాగేస్తారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • చల్లటి పానీయం
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. 250 ఎం ల్ ఫాట్ పాలు
  2. 5-6 ఐస్ ముక్కలు
  3. 2 చెంచాలు పంచదార
  4. 1 చెంచా కోకో పొడి
  5. 1/2 చెంచా దాల్చిన చెక్క పొడి

సూచనలు

  1. ముందుగా ఒక జార్ లో పాలు ,ఐస్ ,కోకో ,దాల్చిన చెక్క, పంచదార వేసి బాగా మిక్సీ చేసుకోవాలి
  2. దానిని గ్లాస్ లో పోసి చల్లగా సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర