హోమ్ / వంటకాలు / వెలగ పండు చిరుతిండి

Photo of Wood apple snack by kalyani shastrula at BetterButter
1042
1
0.0(0)
0

వెలగ పండు చిరుతిండి

Dec-25-2018
kalyani shastrula
300 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెలగ పండు చిరుతిండి రెసిపీ గురించి

వెలగపండుతో చిరుతిండి

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. వెలగపండు
  2. ఉప్పు ,
  3. పచ్చిమిర్చి
  4. మిరియాలపొడి
  5. చెక్కర
  6. జిలకర పొడి
  7. కొత్తిమీర

సూచనలు

  1. వెలగపండును పగలగొట్టి లోపలి గుజ్జును ఒక బౌల్ లో తీసుకొని కొద్దిగా ఉప్పు ,కచ్చాపచ్చాగా చేసిన పచ్చిమిర్చి కొద్దిగా చెక్కర ,జిలకర పొడి ,మిరియాలపొడి కొత్తిమీర వేసి బాగా గిలక్కొట్టి సర్వ్ చేయడమే బెల్లం వేసుకొని కూడా తినవచ్చు .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర