హోమ్ / వంటకాలు / జొన్నపిండి ప్లమ్ కేక్

Photo of Egg less jowar jaggery plum cake by మొహనకుమారి jinkala at BetterButter
215
0
0.0(0)
1

జొన్నపిండి ప్లమ్ కేక్

Dec-25-2018
మొహనకుమారి jinkala
10 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జొన్నపిండి ప్లమ్ కేక్ రెసిపీ గురించి

పిల్లలు ఇష్టం గా తింటారు కేక్ ని హెల్త్య్ కేక్

రెసిపీ ట్యాగ్

 • గుడ్డు-లేని
 • తేలికైనవి
 • క్రిస్టమస్
 • ఆంధ్రప్రదేశ్
 • బేకింగ్
 • చిరు తిండి
 • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 10

 1. జొన్నపిండి ఒక కప్
 2. బెల్లం పొడి ఒక కప్
 3. కర్జూరం బాదం జీడిపప్పు పిస్తా ముక్కలు ఒక కప్
 4. టూటి ఫ్రూటి రెడ్ ఒక కప్
 5. పెరుగు ఒక కప్
 6. పాలు ఒక గ్లాస్
 7. కోకో పొడి హాఫ్ కప్
 8. దాల్చినచెక్క, జాజికాయ పొడి ఒక స్పూన్
 9. బేకింగ్ పొడి ఒక స్పూన్
 10. వంట సోడా చిటికెడు
 11. సాల్ట్ చిటికెడు
 12. కాఫీ హాఫ్ గ్లాస్ వేడిది
 13. బట్టర్ ఒక కప్
 14. నూనె ఒక గ్లాస్
 15. ఆపిల్ సైడర్ వెనిగర్ 11/2 స్పూన్
 16. బాదం జీడిపప్పు ఎండు ద్రాక్ష గార్నిష్ కి
 17. చాక్లెట్ సాస్ తయారు చేసుకోవాలి
 18. కాఫీ పొడి 2 రూల పేకెట్ ఒకటి

సూచనలు

 1. స్టవ్ పైన కేక్ ప్లేట్ లో సన్నటి జల్లించిన ఇసుక వేసి సిమ్ లో వేడిచెయ్యాలి సన్నటి ఉప్పు కూడా వాడుకోవచ్చు ఇసుక లేకపోతే
 2. అన్ని ఇలా సిద్ధం చేసి పెట్టుకొని చాక్లెట్ సాస్ డ్రై ఫ్రూట్స్ అపిల్ సై డేర్ వెనిగర్ పిక్ తీయడం మర్చి పోయాను
 3. బౌల్ లో పెరుగు పాలు వేసి కలుపుకోవాలి
 4. ఓక బౌల్ లో నూనె బెల్లం పొడి వేసి పేస్ట్ లా కలిపి పెట్టుకోవాలి
 5. పేస్టు లో బట్టర్ వేసి కలపాలి
 6. స్టవ్ పైన గిన్నెపెట్టి ఒక గ్లాస్డ్ నీరు 3 స్పూన్లు చెక్కర కరిగాక 2స్పూన్స్ కోకో పొడి వేసి పించ్ ఉప్పు కలిపి వనిల్లా ఎసెన్స్ హాఫ్ స్పూన్ వేసి కలిపి దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలి
 7. గిన్నీ లో హాఫ్ గ్లాస్ నీరూ కాఫీ పొడి వేసి మరిగించి పెట్టుకోవాలి
 8. పెరుగు మిశ్రమంలో జల్లించిన జొన్నపిండి బెకింగ్ పౌడర్ వంట సోడా ఉప్పు చిటికెడువేసి
 9. కోకో పొడి దాల్చిన చెక్క జాజికాయ పొడి ఒకస్పాన్ వెసి అన్ని
 10. కాఫీ డికాక్షను వేసి కలిపి అపిలసిడెర్ వెనిగర్ ఒకతినర్రా స్పూన్ వేసి కలిపి
 11. బెల్లం పేస్ట్ వేసి పైన
 12. డ్రై ఫ్రూట్స్ టూటి ఫ్రూటి వనిలా ఎసెన్స్ వేసి కలుపుకోవాలి
 13. అన్ని వేసి కేేక్ మిశ్రమం తయారు అయ్యాక కేక్ ఒవేన్ కి నెయ్యి రాసి పిండి చల్లి కేక్ మిశ్రమాన్ని అంతా వేసి ఒకసారి తట్టి స్టవ్ మీద ఇసుక ప్లేట్ మీద పెట్టి 30 టు 45 నిలు సిమ్ లో కెకెనిఉడికించి మూత తీసి టూత్పిక్ గుచ్చి చూస్తే ఏమి అంటుకోకుండా వస్తే కేక్ తయార్ అయినట్లు
 14. కలిపిన కేక్ మిశ్రమం
 15. మిశ్రమం వేసి స్టోవ్ పైన పెట్టి
 16. మూత వేసి
 17. కేక్ తయారు అయింది ,స్టవ్ ఆఫ్ చేసి ఇసుక ట్రే మీద నుంచి పక్కకు తీసి 20 నిలు చల్లారాక
 18. ఇంకో ప్లేట్ లోకి దీమౌల్డ్ చేసి
 19. ఎలా ఉంది కేక్
 20. కేక్ తయారు అయ్యాక చాక్లెట్ సాస్ వేసి పైన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చెయ్యాలి
 21. చాలా స్మూత్ గా ఉంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర