హోమ్ / వంటకాలు / కొబ్బరి లడ్డూ

Photo of Coconut ladoo by Annapurna jinkala at BetterButter
569
1
0.0(0)
1

కొబ్బరి లడ్డూ

Dec-25-2018
Annapurna jinkala
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొబ్బరి లడ్డూ రెసిపీ గురించి

పిల్లలకి స్కూల్ నుండి రాగానే ఇస్తే తినేస్తారుహెల్త్య్ ఫుడ్

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • నూనె లేకుండ వేయించటం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. పచ్చికొబ్బరి తురుము 2 కప్పులు
  2. బెల్లం ఒక కప్
  3. పుట్నాలు 4 స్పూన్లు
  4. నువ్వులు 3స్పూన్లు
  5. నెయ్యి 4 స్పూన్లు
  6. యాలకుల పొడి 2స్పూన్లు

సూచనలు

  1. స్టోవే పైన పాన్ పెట్టి 2స్పూన్ నెయ్యి బెల్లం 5స్పూన్స్ నీరు వేసి కరిగించుకోవాలి
  2. పాన్ లో పుట్నాలు నువ్వులు వేయించి పెట్టుకోవాలి
  3. పచ్చికొబ్బరి ని తురిమి పెట్టుకోవాలి
  4. యాలకులపొడి చేసి పెట్టుకోవాలి
  5. బెల్లం కరిగి పాకం లా వచ్చేటప్పుడు కొబ్బరి తురుము వేసి కలుపుతూ దగ్గరపడేటప్పుడు
  6. నువ్వులు పుట్నాలు యాలకులపొడి 2 స్పూన్లు నెయ్యి వేసి కలిపి ఉంఫ్యాకట్టేటప్పుడు స్టవ్ ఆఫ్ చెసి
  7. నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకోని
  8. గోరువేచ్చగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకొని లడ్డూ చేసుకోవాలి డ్రై ఫ్రూయిట్స్ మన ఇష్టం
  9. చాలా బాగుంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర