పాలకూర వడలు | Spinach vada Recipe in Telugu

ద్వారా Ravikumari Ardhani  |  26th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Spinach vada recipe in Telugu,పాలకూర వడలు, Ravikumari Ardhani
పాలకూర వడలుby Ravikumari Ardhani
  • తయారీకి సమయం

    3

    గంటలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

పాలకూర వడలు వంటకం

పాలకూర వడలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Spinach vada Recipe in Telugu )

  • పచ్చి శెనగపప్పు 1/4 కేజీ
  • పాలకూర 2 కట్టలు
  • కొత్తిమీర 1/4కట్ట
  • కరివేపాకు 2 రెమ్మలు
  • పచ్చిమిర్చి 8
  • ఉలిపాయలు 2 పెద్దవి
  • ఉప్పు తగినంత
  • నూనె తగినంత

పాలకూర వడలు | How to make Spinach vada Recipe in Telugu

  1. పచ్చి శెనగపపు 3 గంటల ముందు నానాబెట్టాలి.
  2. ఉలిపాయలు, పచ్చిమిర్చి, పాలకూర ముక్కలు గా కట్ చేసుకోవాలి
  3. శెనగపపు మిక్సీ పట్టి అందులో ఉప్పు, పైన కట్ చేసిన అన్ని వేసి కలుపు కోవాలి.
  4. ఒక బాణీ లో నూనె వేసి కాగిన తరువాత పైన కలిపిన మిశ్రమాన్ని వడ లా వత్తి నూనె లో వేయించుకోవాలి.

Reviews for Spinach vada Recipe in Telugu (0)