హోమ్ / వంటకాలు / పాలకూర వడలు

Photo of Spinach vada by Ravikumari Ardhani at BetterButter
568
2
0.0(0)
0

పాలకూర వడలు

Dec-26-2018
Ravikumari Ardhani
180 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర వడలు రెసిపీ గురించి

పాలకూర లో విటమిన్ c, విటమిన్ k, ఐరన్,కాల్షియమ్ ఉంటాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 5

  1. పచ్చి శెనగపప్పు 1/4 కేజీ
  2. పాలకూర 2 కట్టలు
  3. కొత్తిమీర 1/4కట్ట
  4. కరివేపాకు 2 రెమ్మలు
  5. పచ్చిమిర్చి 8
  6. ఉలిపాయలు 2 పెద్దవి
  7. ఉప్పు తగినంత
  8. నూనె తగినంత

సూచనలు

  1. పచ్చి శెనగపపు 3 గంటల ముందు నానాబెట్టాలి.
  2. ఉలిపాయలు, పచ్చిమిర్చి, పాలకూర ముక్కలు గా కట్ చేసుకోవాలి
  3. శెనగపపు మిక్సీ పట్టి అందులో ఉప్పు, పైన కట్ చేసిన అన్ని వేసి కలుపు కోవాలి.
  4. ఒక బాణీ లో నూనె వేసి కాగిన తరువాత పైన కలిపిన మిశ్రమాన్ని వడ లా వత్తి నూనె లో వేయించుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర