హోమ్ / వంటకాలు / డేట్స్ హనీ చాక్లేట్ డ్రైఫ్రూట్ మిల్క్ షేక్

Photo of Dates honey choclate dry fruits milkshake by Ram Ram at BetterButter
1043
2
0.0(0)
0

డేట్స్ హనీ చాక్లేట్ డ్రైఫ్రూట్ మిల్క్ షేక్

Dec-26-2018
Ram Ram
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

డేట్స్ హనీ చాక్లేట్ డ్రైఫ్రూట్ మిల్క్ షేక్ రెసిపీ గురించి

ఈ మిల్క్ షేక్ ఆరోగ్యం మరియు పిల్లలు ఇష్టంగా తాగుతారు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ
  • చల్లగా చేసుకోవటం
  • చల్లటి పానీయం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. పాలు 2 గ్లాసులు
  2. అమెరికన్ చాక్లేట్స్ 2
  3. డేట్స్ 6
  4. తేనె 3 స్పూన్లు
  5. బాదం 4
  6. జీడిపప్పు 4

సూచనలు

  1. ముందుగా పాలు కాచి చాలార్చుకోవాలి
  2. ఇప్పుడు మిక్సీ జార్లో డేట్స్ గింజలు తీసి వేసుకోవాలి దానిలోనే చాక్లేట్స్ బాదం జీడిపప్పు కూడా వేసి మిక్సీ లో బాగా గ్రైండ్ చేసుకోవాలి
  3. ఇప్పుడు వాటిని గ్లాసులో తీసుకుని తేనె వేసుకుని కలుపుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర