హోమ్ / వంటకాలు / సగ్గుబియ్యం జావా

Photo of Sagu javaa by Chandrika Reddy at BetterButter
736
5
0.0(0)
0

సగ్గుబియ్యం జావా

Dec-26-2018
Chandrika Reddy
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సగ్గుబియ్యం జావా రెసిపీ గురించి

పిల్లలకు ఆరోగ్య మైన ఆహారం పిల్లలకు డయేరియా చెసినపుడు ఈ జావా తిని పించడం వలన వాళ్లు బలహీనపడరు.

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • చల్లటి పానీయం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. సగ్గుబియ్యం 1 కప్పు
  2. చెక్కర 1/2 కప్పు
  3. సేమియ 3 సూన్ల
  4. నీళ్లు 1 కప్పు
  5. పాలు 2 కప్పులు

సూచనలు

  1. ముందుగా అర గంట సేపు సగుబియ్యం నానబెట్టాలి.
  2. ఇప్పుడు కుక్కర్ లో సగుబియ్యం,సెమీయ, నీళ్లు పోసీ 3 విజిలిస్ రానివాలి.
  3. తర్వాత పాలు పోసి బాగ ఉడికించాలి.
  4. ఇప్పుడు చెక్కర వెసి ఉడికించాలి.
  5. అంతే సగుబియ్యం జావా రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర