ఫ్రూట్ సలాడ్ | Fruit salad Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  26th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Fruit salad recipe in Telugu,ఫ్రూట్ సలాడ్, Sree Vaishnavi
ఫ్రూట్ సలాడ్by Sree Vaishnavi
 • తయారీకి సమయం

  67

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

3

0

ఫ్రూట్ సలాడ్ వంటకం

ఫ్రూట్ సలాడ్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Fruit salad Recipe in Telugu )

 • 2 కప్పుల పాలు
 • 5 చెంచాలు పంచదార
 • 3 చెంచాలు కస్టర్డ్ పొడి
 • ఆపిల్ తరిగినది 1
 • దానిమ్మ గింజలు 1 కప్
 • బొబ్బయి 1 కప్
 • అరటిపండు 1
 • స్ట్రాబెర్రీ 2
 • గ్రేప్స్ 1 కప్

ఫ్రూట్ సలాడ్ | How to make Fruit salad Recipe in Telugu

 1. ముందుగా ఒక గిన్నెలో పాలు మరగబెట్టి పంచదార వేసి కరగనివ్వాలి
 2. అందులో కస్టర్డ్ వేసి బాగా ఉడకనివ్వాలి దెగ్గర పడనివ్వాలి
 3. అందులో అన్ని పండ్లు తరిగి వేసుకుని బాగా కలుపుకోవాలి
 4. దానిని ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లగా అయ్యాక సర్వ్ చేయడమే

Reviews for Fruit salad Recipe in Telugu (0)