హోమ్ / వంటకాలు / ఎగ్ మ్యాగీ నూడుల్స్

Photo of Egg maggi noodles by Ravikumari Ardhani at BetterButter
1035
2
0.0(0)
0

ఎగ్ మ్యాగీ నూడుల్స్

Dec-26-2018
Ravikumari Ardhani
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఎగ్ మ్యాగీ నూడుల్స్ రెసిపీ గురించి

ఎగ్ లో విటమిన్ D, మినరల్స్,జింక్,ఐరన్ పోషకాలు ఉంటాయి.

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • చైనీస్
  • తక్కువ నూనెలో వేయించటం
  • ఉడికించాలి
  • చిరు తిండి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 4

  1. మ్యాగి 2 చిన్న ప్యాకెట్
  2. ఉలిపాయలు 1
  3. పచ్చిమిర్చి 2
  4. క్యాప్సికమ్ 1/2కప్
  5. క్యారట్ 1/2 కప్
  6. క్యాబేజి 1/2 కప్
  7. గుడ్లు 3
  8. కారం తగినంత
  9. ఉప్పు తగినంత
  10. పెప్పర్ పౌడర్ 1/2 స్పూన్
  11. సొయా సాస్ 1 స్పూన్
  12. నూనె తగినంత

సూచనలు

  1. ఒక బాణె లో నూనె వేసి గుడ్లు పగలికొట్టి కొంచం కారం,ఉప్పు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి.
  2. క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజి,ఉలిపాయ,పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి.
  3. అదే బాణీ లో నూనె వేసి మంట ఎక్కువగా పెట్టుకుని కట్ చేసిన కూరగాయలు అన్ని వేసి ఫ్రై చేసుకోవాలి
  4. తరువాత దానిలో కొంచం పెప్పర్ పౌడర్, ఉప్పు,సొయా సాస్ వేసి బాగా కలిపి నీళ్లు వేసి బాగా మరిగించాలి.
  5. మరుగుతున్న నీళ్ల లో మ్యాగి వేసుకోవాలి,మ్యాగి మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి.
  6. దగ్గర పడగా ముందు ఫ్రై చేసిన గుడ్లు మిక్చర్ వేసుకోవాలి.
  7. ఒక 2 నిముషాలు మూత పెట్టి ఉంచితే ఇక ఎంతో రుచికరమైన మ్యాగి రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర