హోమ్ / వంటకాలు / చికెన్ , మష్రూమ్ అండ్ వెజ్ మిల్లెట్స్ పిజ్జా

Photo of Chicken, mushrooom and veg millets pizza by Krishnakumari Marupudi at BetterButter
500
2
0.0(0)
0

చికెన్ , మష్రూమ్ అండ్ వెజ్ మిల్లెట్స్ పిజ్జా

Dec-26-2018
Krishnakumari Marupudi
120 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చికెన్ , మష్రూమ్ అండ్ వెజ్ మిల్లెట్స్ పిజ్జా రెసిపీ గురించి

ముందుగా మిల్లెట్స్ పిండి లో మైదా , ఉప్పు, పంచదార, వేడి నీళ్ళల్లో నానపెట్టిన ఈస్ట్ వేసి వేడి పాలు , గోరు వెచ్చని నీళ్లు పోసుకుంటు ముద్దలా చేసి రెండు గంటలు పాటు ననపెట్టుకుని చపాతీ ల చేత్తో వత్తుకుని దాన్ని పాన్ లో అటు ఇటు కాల్చి దాని మీద టమాటో సాస్ రాసి, చీజ్ చల్లి దాని మీద వేపుకున్న చికెన్ వేసి మళ్లి చీజ్ వేసి అక్కడ అక్కడ పన్నీర్ ముక్కలు ఒలివ్స్ వేసి మూత పెట్టి సన్న సెగ మీద కాల్చుకోవాలి, ఇలాగే మష్రూమ్ కూడా ముందే వేపుకుని టాయింగ్స్ వెయ్యాలి అదే వెజ్ నెరుగా టాప్ పింగ్స్ వేయచ్చు ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఇటాలియన్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మిల్లెట్స్ పిండి 3 కప్స్
  2. మైదా 1 కప్
  3. ఈస్ట్ 1 స్పూన్
  4. పంచదార 1 స్పూన్
  5. ఉప్పు కావలసినంత
  6. చికెన్ 2 కప్స్
  7. మష్రూమ్ 2 కప్స్
  8. ఉల్లిపాయలు 1
  9. టొమాటోస్ 2
  10. చీజ్ 1pac
  11. పన్నీర్ 1 కప్

సూచనలు

  1. ముందుగా వేడి నీళ్ళల్లో ఈస్ట్ వేసి, పాలు కాచుకుని పెట్టుకోవాలి
  2. ముందుగా గిన్నె ల్ మిల్లెట్స్ పిండి, మైదా, ఉప్పు, పంచదార వేసి బాగా కలిపి, వేడి నీళ్ళల్లో వేసుకున్న ఈస్ట్ , కాచుకున్న పాలు వేసి బాగా కలిపి, గోరు వెచ్చని నీళ్ళతో పిండిని ముద్దలా చేసి రెండు గంటల పాటు నన్నపెట్టుకోవాలి దాని మీద మూత పెట్టి
  3. ఇలా బాండీలో నునే వేసి వేడి ఎక్కాక వెల్లుల్లి వేసి వేపుకోవాలి
  4. చికెన్ వేసి వేగాక
  5. ఉప్పు వేసి మగ్గాక కారం , రెడ్ చిల్లి ఫలక్స్ వేసి బాగా కలిపి వేపుకోవాలి
  6. అలాగే మెష్ రూమ్ కూడా వేపుకోవాలి
  7. ఇలా ఉప్పు, కారం , చిల్లి ఫలక్స్ వేసి వేపుకుని
  8. ననపెట్టుకున్న ముద్దను బాగా మద్దన చేసి
  9. నాలుగు ముద్దాలుగా చేసి ఒక ముద్దను వేసి
  10. చపాతీల చేత్తో వత్తుకుని
  11. వెజిస్ ఇలా తరుకుని
  12. పిజ్జా బేస్ ని పాన్ అటు ఇటు కాల్చుకుని దాని మీద టమాటో సాస్ పూసి, చీజ్ చల్లి, చికెన్ పెట్టి , మళ్ళీ చీజ్ చల్లి, పన్నీర్ ముక్కలు అమర్చి, ఆలివ్ ఆయిల్ Mముక్కలు అమరెచ్చి మూత పెట్టి సన్నటి మాన్తా మీద 10 నిమిషాలు ఊడించాలి
  13. అదే తీరులో చికెన్ బదులు టమాటో ముక్కలో ఉల్లిముక్కలు వేసి కాల్చుకోవలై
  14. అదే తీరులో మష్రూమ్ ముక్కలను పెట్టి ఉడికించాలి
  15. ఇలా వస్తుంది
  16. ఇలా చికెన్, వెజ్ మిల్లెట్స్ పిజ్జా చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర