హోమ్ / వంటకాలు / సాబుదానా సామలు తో అట్లు /దోసె

Photo of Sago millet dosa by kalyani shastrula at BetterButter
1019
1
0.0(0)
0

సాబుదానా సామలు తో అట్లు /దోసె

Dec-26-2018
kalyani shastrula
120 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సాబుదానా సామలు తో అట్లు /దోసె రెసిపీ గురించి

సాబుదానా ,అట్లు ఉపయోగించి దోసె పోయడం

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. I కప్ సాబుదానా
  2. 1కప్ సామలు
  3. నాలుగు పచ్చిమిర్చి
  4. 1స్పూన్ మెంతులు
  5. సరిపడా ఉప్పు
  6. 1స్పూన్ జిలకర
  7. కొత్తిమీర
  8. నూనె కొద్దిగా

సూచనలు

  1. ముందుగా సాబుదానా ,సామలు విడివిడిగా కనీసం రెండు గంటలు నానబెట్టుకోవాలి
  2. వీటిని విడివిడిగా మెత్తగా రుబ్బుకోవాలి
  3. నానబెట్టిన మెంతులు ,జిలకర పచ్చిమిర్చి కూడా వేసి పైన రుబ్బిపెట్టుకున్నవి అన్నీ కలిపి మెత్తగా రుబ్బుకోవాలి
  4. ఇప్పుడు పెనం బాగా వేడెక్కాక నూనె రాసి పలచగా అట్టు వలె పాయలి .పైన కొత్తిమీర చల్లుకోవాలి .ఇది ఆప్షన్ మాత్రమే
  5. దోసె పూర్తిగా కాలాక తీసి ఇంకొకటి వేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర