హోమ్ / వంటకాలు / బెండకాయ కుర్కురే

Photo of Ladysfinger kurkure by Ram Ram at BetterButter
550
1
0.0(0)
0

బెండకాయ కుర్కురే

Dec-26-2018
Ram Ram
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెండకాయ కుర్కురే రెసిపీ గురించి

కరకరలాడుతూ ఉంటాయి చారు పప్పు చారుల్లో సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది మరియు విడిగా చిరుతిండిలా తినడానికి కూడా బాగుంటాయి పిల్లలు బాగా ఇష్టపడతారు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. బెండకాయలు 10
  2. కార్న్ ఫ్లోర్ 3 స్పూన్లు
  3. మైదా 3 స్పూన్లు
  4. కారం 1 స్పూన్
  5. ఫుడ్ కలర్ చిటికెడు
  6. ఉప్పు సరిపడా
  7. గరం మసాలా 1/2స్పూన్
  8. నూనె డీప్ ఫ్రై కి

సూచనలు

  1. ముందుగా బెండకాయలు బాగా కడిగి ఆరపెట్టుకోవాలి
  2. ఇప్పుడు ఒక గిన్నెలో బెండకాయలు చిరికలు చేసుకుని మైదా కార్న్ ఫ్లోర్ కారం ఫుడ్ కలర్ ఉప్పు గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు వేసి అంతా బాగా కలుపుకోవాలి
  3. స్టవ్ వెలిగించి మూకుడ పెట్టి నూనె వేసి వేడి అయ్యాక బెండకాయ ముక్కల్ని వేసి ఎర్రగా వేయించుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర