BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / బాదాం పండ్ల పంచ్

Photo of Balsam Fruit Punch by Sree Vaishnavi at BetterButter
142
0
0(0)
0

బాదాం పండ్ల పంచ్

Dec-26-2018
Sree Vaishnavi
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బాదాం పండ్ల పంచ్ రెసిపీ గురించి

పండ్లు తినటం ఇష్టంలేని పిల్లలకు ఈ బాదాం మరియు పండ్లు ముక్కలతో చేసిన పంచ్ చాలా బాగుంటుంది . ఆరోగ్యానికి చాలా మంచిది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చల్లగా చేసుకోవటం
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 3

  1. 5 బాదాం
  2. పాలు 2 కప్పులు
  3. 3 చెంచాలు పంచదార
  4. ఇలాచీ పొడి 1 చెంచా
  5. ఇష్టమైన పండ్లు చిన్న చిన్న ముక్కలు 1 కప్పు
  6. ఐస్-క్రీం 2 చెంచాలు

సూచనలు

  1. ముందుగా పాలను బాగా కాచుకోవాలి
  2. పాలలో పంచదార మారియు కోసుకున్న బాదాం వేసి ఒకనిమిషం ఉడికించి .
  3. అందులో ఇలాచీ పొడివేసి బాగాకలిపి బాగా చల్లారనివ్వాలి
  4. చల్లారాక పండ్లు ముక్కలు వేసి బాగా కలిపి
  5. గ్లాసులో వేసుకొని ఐస్-క్రీం తో సర్వ్ చేస్తే ఎంతోబాగుంటుంది .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర