హోమ్ / వంటకాలు / మరమరలా మసాలా

Photo of Puffed rice masala by Naga Keerthi at BetterButter
564
1
0.0(0)
0

మరమరలా మసాలా

Dec-26-2018
Naga Keerthi
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మరమరలా మసాలా రెసిపీ గురించి

పుల్లగా కారంగా మరామరాల మసాలా

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు

కావలసినవి సర్వింగ: 3

  1. మరమరాలు మూడు పావు కప్పులు
  2. నిమ్మకాయ - 1 పెద్ధది
  3. ఉలిపాయలు - 2
  4. పచ్చిమిరపకాయ - 1
  5. టమాటో - 1
  6. కొతిమీర - అర కట
  7. నిమ్మకాయ - 1 పెద్ధది
  8. జీలకర్ర - అర చెంచా
  9. నెయ్యి - చెంచా
  10. ఉప్పు - రుచి కి సరిపడా
  11. పసుపు - చిట్టికడు
  12. పుట్టణాలు - అర పావు
  13. కారం - అర చెంచా

సూచనలు

  1. ముందుగా ఉల్లిపాయలు , పచ్చిమిరపకాయ ,టమోట ,కొత్తిమీర సన్నగా తరగాలి. తరువాత ఒక గిన్నెలో తరిగిన ముక్కలు వేయాలి. ఇప్పుడు ఉప్పు ,కారం, జీలకర్ర పొడి, నెయ్యి ,పుట్నాలు ,నిమ్మకాయ రసమ్ వేసి కలపాలి. ఈ మిశ్రమంలో మరామరాలు వేసి బాగా కలపాలి.
  2. అంతె పిల్లలికి ఇష్టమైన రుచికారమైన మరామరాల మసాలా తయారు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర