పన్నీర్ పరోట | Paneer paratha Recipe in Telugu

ద్వారా Vasuki Pasupuleti  |  26th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Paneer paratha by Vasuki Pasupuleti at BetterButter
పన్నీర్ పరోటby Vasuki Pasupuleti
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

పన్నీర్ పరోట వంటకం

పన్నీర్ పరోట తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Paneer paratha Recipe in Telugu )

  • గోధుమ పిండి 1/4కెజి
  • పన్నీర్ 200 గ్రాములు
  • 3 ఉల్లిపాయలు
  • 3 పచ్చిమిరపకాయలు
  • ఉప్పు సరిపడే
  • నూనె సరిపడే
  • కొత్తిమీర కరివేపాకు 3 రెమ్మలు
  • గరం మసాలా చేటకెడు

పన్నీర్ పరోట | How to make Paneer paratha Recipe in Telugu

  1. సిద్ధం చేసుకున్న పదార్ధాలు పన్నీర్ గోధుమ పిండి ఉల్లిపాయలు ఉప్పూ గరం మసాలా
  2. ముందుగా గోధుమ పిండి ని నీళ్లు పోసి కలపాలి పన్నీర్ విడి విడిగా కలపాలి
  3. పోపులోజీలకర్ర ఆవాలు వేసి ఉల్లిపాయలు మిరపకాయలు వేసి బాగా కలపాలి
  4. ఇలా వేపాలి
  5. అందులో పన్నీర్ వేసి వేపాలి ఉప్పు వేసి గరం మసాలా చేటకెడు వేసి బాగా కలపాలి
  6. పన్నీర్ పొడి పొడి గా వచ్చేక గెన్నెలో తీసుకోవాలి
  7. పిండి ముద్దాలుగా చేసి చపాతీ లాగా చేయాలి
  8. ఎలాగ
  9. ఇలాగ చపతిలో పన్నీర్ మిశ్రమాన్ని ఇలాగ పెట్టి చిన్నగా చపతిలా రుద్దాలి
  10. ఎలాగ
  11. పన్నీర్ పెట్టి చేసిన పరోట
  12. పెనుమ్ మీద వేసిఇలాగ నూనె వేసి బాగా కాల్చాలి
  13. పొంగేవారకు కాల్చాలి
  14. రుచికరమైన పన్నీర్ పరోట సిద్ధం
  15. ఇప్పుడు తిని చూడండి

నా చిట్కా:

పిల్లలు పన్నీర్ అంటే ఇష్టంగా తింటారు

Reviews for Paneer paratha Recipe in Telugu (0)