హోమ్ / వంటకాలు / పన్నీర్ పరోట

Photo of Paneer paratha by Vasuki Pasupuleti at BetterButter
505
2
0.0(0)
0

పన్నీర్ పరోట

Dec-26-2018
Vasuki Pasupuleti
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పన్నీర్ పరోట రెసిపీ గురించి

గోధుమపిండి నీళ్లు పొసి కలిపి 15 నిమిషాలు ఉంచాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • పంజాబీ
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. గోధుమ పిండి 1/4కెజి
  2. పన్నీర్ 200 గ్రాములు
  3. 3 ఉల్లిపాయలు
  4. 3 పచ్చిమిరపకాయలు
  5. ఉప్పు సరిపడే
  6. నూనె సరిపడే
  7. కొత్తిమీర కరివేపాకు 3 రెమ్మలు
  8. గరం మసాలా చేటకెడు

సూచనలు

  1. సిద్ధం చేసుకున్న పదార్ధాలు పన్నీర్ గోధుమ పిండి ఉల్లిపాయలు ఉప్పూ గరం మసాలా
  2. ముందుగా గోధుమ పిండి ని నీళ్లు పోసి కలపాలి పన్నీర్ విడి విడిగా కలపాలి
  3. పోపులోజీలకర్ర ఆవాలు వేసి ఉల్లిపాయలు మిరపకాయలు వేసి బాగా కలపాలి
  4. ఇలా వేపాలి
  5. అందులో పన్నీర్ వేసి వేపాలి ఉప్పు వేసి గరం మసాలా చేటకెడు వేసి బాగా కలపాలి
  6. పన్నీర్ పొడి పొడి గా వచ్చేక గెన్నెలో తీసుకోవాలి
  7. పిండి ముద్దాలుగా చేసి చపాతీ లాగా చేయాలి
  8. ఎలాగ
  9. ఇలాగ చపతిలో పన్నీర్ మిశ్రమాన్ని ఇలాగ పెట్టి చిన్నగా చపతిలా రుద్దాలి
  10. ఎలాగ
  11. పన్నీర్ పెట్టి చేసిన పరోట
  12. పెనుమ్ మీద వేసిఇలాగ నూనె వేసి బాగా కాల్చాలి
  13. పొంగేవారకు కాల్చాలి
  14. రుచికరమైన పన్నీర్ పరోట సిద్ధం
  15. ఇప్పుడు తిని చూడండి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర