హోమ్ / వంటకాలు / గీ నువ్వులపొడి ఫ్రైడ్ ఇడ్లీ

Photo of Ghee seasme seed powder fried idly by Ram Ram at BetterButter
137
1
0.0(0)
0

గీ నువ్వులపొడి ఫ్రైడ్ ఇడ్లీ

Dec-26-2018
Ram Ram
5 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గీ నువ్వులపొడి ఫ్రైడ్ ఇడ్లీ రెసిపీ గురించి

నువ్వులపొడి మరియు నెయ్యి ఆరోగ్యానికి మంచిది పిల్లలు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

 • చంటి పిల్లలకి తినిపించ తగినవి
 • శాఖాహారం
 • తేలికైనవి
 • ఆంధ్రప్రదేశ్
 • వెయించడం/స్టిర్ ఫ్రై
 • అల్పాహారం మరియు బ్రంచ్
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

 1. ఇడ్లీలు 4
 2. నువ్వుల కారం పొడి 5 స్పూన్లు
 3. నెయ్యి 4స్పూన్లు

సూచనలు

 1. ఇడ్లీ సిద్ధం చేసుకోవాలి
 2. ఇప్పుడు పాన్ పెట్టి నెయ్యి వేసి వేడి అయ్యాక నువ్వులకారం పొడి వేసి వేయించాలి
 3. ఇడ్లీలు ముక్కలుగా కోసి వాటిని ఆ పొడిలో వేసి అంతా పట్టేలా కలుపుకోవాలి అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర