హోమ్ / వంటకాలు / ఇడ్లీ పోంగనాలు

Photo of Idily poganalu by Chandrika Reddy at BetterButter
560
3
0.0(0)
0

ఇడ్లీ పోంగనాలు

Dec-27-2018
Chandrika Reddy
480 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఇడ్లీ పోంగనాలు రెసిపీ గురించి

ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్లకు ఇలా చెసి పెట్టండి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. మినప్పప్పు 1 కప్పు
  2. ఇడ్లీ రవ్వ 2 కప్పులు
  3. ఉపు సరిపడా
  4. వంట సోడ చిటికెడు
  5. పసుపు చిటికెడు
  6. నూనె సరిపడా

సూచనలు

  1. ముందుగా మినప్పప్పు, రవ్వ విడిగ నానబెట్టి రబ్బు కోవాలి.
  2. తర్వాత పిండి లో ఉపు ,సోడ ,పసుపు వెయాలి.
  3. ఇప్పుడు పోంగనాల పైనం పై నూనె వేసి కాగాక పిండిని వెయాలి.
  4. ఇప్పుడు రెండు వైపులా కాగా తియాలీ. అంతే ఇడ్లీ పోంగనాలు రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర