హోమ్ / వంటకాలు / కాప్సికమ్& పచ్చి బఠాణీ పులావ్

Photo of Capsicum & Green Peas Pulav by SwathiBindhu Peeta at BetterButter
467
3
0.0(0)
0

కాప్సికమ్& పచ్చి బఠాణీ పులావ్

Dec-27-2018
SwathiBindhu Peeta
25 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాప్సికమ్& పచ్చి బఠాణీ పులావ్ రెసిపీ గురించి

విటమిన్ ఎ, సి & ప్రోటీన్ ఎక్కువ గా ఉండే వంటకం. పిల్లలు కలర్ ఫుల్ పదార్ధాలు ఎక్కువగా తినడానికి ఇష్ట పడతారు. మరియు క్యాప్సికమ్ కూరలు తినని వారికి , దానిని ఈ విధంగా ఇవ్వవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బాస్మతి రైస్ 2 కప్పులు
  2. సుగంద్రవ్యాలు 1 ప్యాకెట్ (యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, జీలకర్ర, లవంగాలు etc..)
  3. నూనె సరిపడినంత
  4. నెయ్యి 2 టీ స్పూన్లు
  5. జీడిపప్పు 5
  6. నీళ్ళు సరిపడినంత
  7. క్యప్సికమ్ పసుపు మరియు ఎరుపు రంగు వి 1 మధ్యస్థం
  8. పచ్చి బఠాణీ 1 గుపెడు
  9. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు
  10. ఉల్లి గడ్డ 1 చిన్నది
  11. పచ్చి మిరపకాయలు 2
  12. గరంమసాలా 2 టీ స్పూన్లు
  13. తరిగిన కొత్తిమీర 2 స్పూన్లు
  14. తరిగిన ఉల్లి కాడలు స్పూన్లు
  15. ఉప్పు రుచికి తగినంత

సూచనలు

  1. బాస్మతి రైస్ ని 30 నిముషాల ముందు నాన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టుకుని అందులో నూనె మరియు నెయ్యి వేసుకుని, అది వేడక్కాక మసాల దినుసులు వేసుకోవాలి.
  2. పైన వాటికి జీడిపప్పు వేసుకుని వేగనివ్వాలి. ఇప్పుడు అందులో అల్లం వెల్లల్లి ముద్ద ని వేసుకుని వేగనివ్వాలి.
  3. ఇప్పుడు పచ్చి బఠాణీ, తరిగి పెట్టుకున్న ఉల్లి గడ్డ, పచ్చి మిరపకాయలు, క్యాప్సికమ్ వేసుకుని వేయించాలి.
  4. ఇప్పుడు పైన మిశ్రమానికి తగినంత ఉప్పు, నీళ్ళు వేసి ఉడకనివ్వాలి.
  5. ఇప్పుడు పైన మిశ్రమానికి రైస్ నీ కలిపి, తక్కువ మంట మీద వుడకనివ్వలి.
  6. చివరిగా గరం మసాల, తరిగిన ఉల్లి కాడలు, తరిగిన కొత్తమీరను వేసుకుని దించేయాలి
  7. ఇప్పుడు సర్వింగ్ బౌల్ లో తీసుకుని వడ్డించడమే.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర