హోమ్ / వంటకాలు / బ్రెడ్ చీజ్ చిల్లీ టోస్ట్

Photo of Bread chesse chilli toast by Aparna Reddy at BetterButter
543
5
0.0(0)
0

బ్రెడ్ చీజ్ చిల్లీ టోస్ట్

Dec-27-2018
Aparna Reddy
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బ్రెడ్ చీజ్ చిల్లీ టోస్ట్ రెసిపీ గురించి

బ్రెడ్ తో చేదికొనే ఈసీ రెసిపి.పిల్లలకు బాగా నచ్చే స్నాక్ ఐటమ్.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • బేకింగ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. 6 బ్రెడ్ స్లైస్ లు
  2. 25 గ్రాములు బట్టర్
  3. సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు
  4. చీజ్
  5. ఒరేగానో (oregano)

సూచనలు

  1. ముందుగా అన్ని ఐటమ్స్ ను ఒక చోట ఉంచుకోవాలి
  2. బ్రెడ్ స్లైస్ తీసుకొని రెంఫు వైపుల బట్టర్ ను పూసు కోవాలి.
  3. బట్టర్ పూసిని బ్రెడ్ స్లైస్ ల పైన తురిమిన చీజ్, పచ్చిమిర్చి ముక్కలు,oregano వేసుకోవాలి.
  4. ఇప్పుడు ముందుగా ప్రెహీట్ చెసిన ఓవెన్ లో బ్రెడ్డుస్లైస్ ల ను 180 డిగ్రీ ల లో బెక్ చేసుకోవాలి.
  5. అంతే వేడి వేడి బ్రెడ్ చీజ్ చిల్లీ టో స్ట్ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర