హోమ్ / వంటకాలు / సగ్గుబియ్యం పాయసం

Photo of Sago payasam by sneha gilla at BetterButter
532
3
0.0(0)
0

సగ్గుబియ్యం పాయసం

Dec-27-2018
sneha gilla
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సగ్గుబియ్యం పాయసం రెసిపీ గురించి

సగ్గుబియ్యంతో చేసే తీపి వంటకం.సగ్గుబియ్యం ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఇలా తీపిగా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. సగ్గుబియ్యం 1 కప్
  2. నీళ్లు 4 కప్స్
  3. పాలు 2 కప్స్
  4. పంచదార 1 1/4 కప్
  5. ఆయిల్ 1 స్పూన్

సూచనలు

  1. ఒక గిన్నె తీసుకొని అందులో సగ్గుబియ్యం,నీళ్లు పోసి ఆయిల్ వేసి 10 నిముషాలు ఉడికించుకోవాలి.
  2. అవి ఉడికాక అందులో పంచదార,పాలు వేసి మరొక 5 నిముషాలు ఉడికించి సర్వ్ చేసుకోవాలి.
  3. దీన్ని వేడిగా అయినా లేదా చల్లగా అయినా తీసుకోవచ్చు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర