హోమ్ / వంటకాలు / మాకరోన్స్

Photo of macoroni   by sneha gilla at BetterButter
82
3
0(0)
0

మాకరోన్స్

Dec-27-2018
sneha gilla
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
1 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మాకరోన్స్ రెసిపీ గురించి

దీన్ని పిల్లలు ఇష్టంగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • చైనీస్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 1

  1. మాకరోన్స్ 1 కప్
  2. ఆయిల్ 2 స్పూన్స్
  3. క్యారెట్ తరుగు 1/2 కప్
  4. ఆనియన్ తరుగు 1/2 కప్
  5. కారం 1/2 స్పూన్
  6. ఉప్పు 1/2 స్పూన్
  7. గరం మసాలా 1/2 స్పూన్
  8. కొత్తిమీర కొద్దిగా
  9. టమాటో కెచప్ 1 స్పూన్

సూచనలు

  1. ముందుగా మాకరోన్స్ ని ఉడికించి నీళ్లు వార్చి పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక ఆనియన్స్ , క్యారెట్స్ వేసి ఫ్రై అయ్యాక కారము ,ఉప్పు,గరం మసాలా,టమాటో కెచప్ వేసి మాకరోన్స్,కొత్తిమీర కూడా వేసి 2 నిముషాలు ఉంచి స్టవ్ అఫ్ చేసి సర్వ్ చేసుకోండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర