హోమ్ / వంటకాలు / టెడ్డిబేర్ బిస్కెట్స్

Photo of Teddy bear biscuits by Divya Konduri at BetterButter
631
4
0.0(0)
0

టెడ్డిబేర్ బిస్కెట్స్

Dec-27-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టెడ్డిబేర్ బిస్కెట్స్ రెసిపీ గురించి

వెనీల చాక్లెట్ ఫ్లావర్ తో టెడ్డి బేర్ బిస్కెట్స చేసాను..పిల్లలు ఆడుకుంటు ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. మైద 80గ్రాములు
  2. కోకో పౌడరు 40గ్రాములు
  3. పంచదార పొడి 80గ్రాములు
  4. ఉప్పు చిటికెడు
  5. నెయ్యి 40గ్రాములు
  6. బేకింగ్ సోడ అర స్పూను
  7. లవంగాలు అలంకరణ
  8. పాలు అర కప్పు

సూచనలు

  1. ముందుగా నెయ్యి ఒక గిన్నెలో వేసి
  2. అందులో పంచదార పొడి వేసి బాగా కలపాలి
  3. మైద జల్లించి ఆగిన్నెలో వేసి వెనీల యసెన్స్ బేకింగ్ సోడ వేసి
  4. అంతా బాగా కలిసేలా కలపాలి
  5. పాలు పోసి ముద్దలా బిస్కేట్ డౌ లా కలిపి ఉంచాలి
  6. సగం బాగంలో కోకో పోడి వేసి చాక్లెట్ ఫ్లేవర్ కోసం కలపాలి
  7. తెల్లగా ఉన్నదానిని ఉండలు చుట్టి పెట్టాలి అలానే చాక్లెట్ వి నోరు.చెవులు. చేసేలా ముద్దలు చేయాలి
  8. తెల్లని దానిని మొఖం చేసి దానికి చాక్లెట్ ది చెవులు నోరు వచ్చేలా పెట్టి
  9. లవంగాలను కళ్ళుగా గుచ్చి టెడ్డి అయ్యైలా అమర్చాలి
  10. వాటిని 130డిగ్రీల వద్ద 10నిమిషాలు బేక్ చేసుకుంటే టెడ్డి బిస్కెట్స్ రడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర