హోమ్ / వంటకాలు / మిక్స్డ్ దాల్ కిచిడి

Photo of Mixed dal kichidi by sneha gilla at BetterButter
576
3
0.0(0)
0

మిక్స్డ్ దాల్ కిచిడి

Dec-27-2018
sneha gilla
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మిక్స్డ్ దాల్ కిచిడి రెసిపీ గురించి

అన్ని రకాల పప్పులు వేసి చేయడంవల్ల ఇది పిల్లలకు మంచి పౌష్టికాహారం అని చెప్పవచ్చు.ఇది పిల్లలకి వారానికి ఒకసారైనా పెట్టాలి.

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. బియ్యం 1 కప్
  2. శనిగపప్పు 1/2 కప్
  3. పెసరపప్పు 1/2 కప్
  4. కందిపప్పు 1/2 కప్
  5. పచ్చిమిర్చి 2
  6. ఉప్పు 1 స్పూన్
  7. ఆవాలు 1/2 స్పూన్
  8. జీరా 1/2 స్పూన్
  9. పసుపు 1/2 స్పూన్
  10. ఆయిల్ 2 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు,జీరా,పచ్చిమిర్చీ,ఉప్పు పసుపు వేసి ఫ్రై చేయాలి.
  2. తర్వాత అందులో బియ్యం,పప్పులువేసి 2 నిముషాలు వేగాక తగినన్ని నీళ్లు పోసి వుడికించుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర