హోమ్ / వంటకాలు / పెసల ఉసులి

Photo of MUNG BEAN SALAD by Rashmi SudhiMurthy at BetterButter
473
1
0.0(0)
0

పెసల ఉసులి

Dec-27-2018
Rashmi SudhiMurthy
360 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసల ఉసులి రెసిపీ గురించి

ఇది సలాడ్ లాగా లేక చపాతీ రోల్ లాగా కూడా తినొచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కర్ణాటక
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పెసలు 2 కప్పులు
  2. ఉల్లిపాయ ముక్కలు 1 కప్
  3. పచ్చిమిర్చి 5
  4. పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్
  5. వెల్లుల్లి తరుగు 2 టేబుల్ స్పూన్లు
  6. కరివేపాకు 2 రెమ్మలు
  7. కొత్తిమీర 2 టేబుల్ స్పూన్లు
  8. క్యారెట్ తురుము 2 టేబుల్ స్పూన్లు
  9. జీలకర్ర 1 టీ స్పూన్
  10. నూనె 2 టేబుల్ స్పూన్లు
  11. ఉప్పు రుచికి సరిపడా
  12. నీళ్లు 2 కప్పులు

సూచనలు

  1. పెసలు 6 గంటలు నాన బెట్టాలి
  2. ఇప్పుడు కుక్కర్ లో నూనె వేసి అది వేడి అయ్యాక అందులో జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి,వెల్లుల్లి వేసి వేపాలి
  3. ఇప్పుడు ఇందులో క్యారెట్,కొబ్బరి తరుగు,ఉప్పు వేయాలి
  4. ఇది వేగాక ఇందులో బాగా కడిగిన పెసలు,తగినంత నీళ్ళు వేసి కుక్కర్ మూత పెట్టి 2 విసిల్స్ వచ్చిన తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి
  5. చివరి గా కొత్తిమీర, క్యారెట్ వేసి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర