హోమ్ / వంటకాలు / కందుల ఫ్రైడ్ రైస్

Photo of Pigeon peas fried rice by sneha gilla at BetterButter
591
3
0.0(0)
0

కందుల ఫ్రైడ్ రైస్

Dec-27-2018
sneha gilla
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
1 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కందుల ఫ్రైడ్ రైస్ రెసిపీ గురించి

కందికాయ గింజలతో అన్నం ఫ్రై చేయటం.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • ఇతర
  • తెలంగాణ
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 1

  1. కందికాయ గింజలు 1/2 కప్ (కందికాయలను ఉడికించి గింజలు తీసి పెట్టుకోవాలి)
  2. అన్నం 1 కప్
  3. ఆయిల్ 2 స్పూన్స్
  4. ఆవాలు 1/2 స్పూన్
  5. జీర 1/2 స్పూన్
  6. పల్లీలు 1 స్పూన్
  7. వెల్లుల్లి రెబ్బలు 4
  8. పచ్చిమిర్చి 3
  9. ఉప్పు 1 స్పూన్

సూచనలు

  1. ముందుగా కడై పెట్టుకొని ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు ,జీరా,పచ్చిమిర్చి,వెల్లుల్లి,పల్లీలు,ఉడికించి పెట్టుకున్న కందిగింజలు,ఉప్పు వేసి వేగనివ్వాలి.
  2. అవి వేగాక అందులో అన్నం వేసి 2 నిముషాలు ఫ్రై చేయాలి.
  3. కొత్తిమీర వేసి వేడి వేడి గా సర్వ్ చేసుకోండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర