హోమ్ / వంటకాలు / బ్రేడ్ హల్వా

Photo of Bread halwa by Chandrakala Kata at BetterButter
108
4
0.0(0)
0

బ్రేడ్ హల్వా

Dec-27-2018
Chandrakala Kata
10 నిమిషాలు
వండినది?
35 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బ్రేడ్ హల్వా రెసిపీ గురించి

తేలిక అయిన వంట

రెసిపీ ట్యాగ్

 • గుడ్డు-లేని
 • తేలికైనవి
 • పిల్లలకు నచ్చే వంటలు
 • భారతీయ
 • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
 • చిరు తిండి
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

 1. బ్రేడ్ 7 pieces
 2. పంచదార 1 కప్పు
 3. పాలు 1 కప్పు
 4. నెయ్యి - సగం కప్పు
 5. జిద్దిపప్పు - సరిపడా
 6. కిస్మిస్- సరిపడా
 7. యలుకపోడి- సరిపడా

సూచనలు

 1. నెయ్యి లో బ్రేడ్ ను బంగారపు రంగు వచ్చే వరకు వేయించాలి
 2. ఆ బ్రేడ్ లో పంచదార వేసుకోవాలి.
 3. పంచదార కరిగిన తరువాత పాలు పోసుకోవాలి
 4. 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి
 5. వేయించిన జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి
 6. యాలుకల పొడి వేసుకొని కలుపుకోవాలి . బ్రెడ్ హల్వా సర్వ్ చేసుకోవటానికి రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర