హోమ్ / వంటకాలు / గులాబ్ జామూన్

Photo of Gulabjam by Chandrakala Kata at BetterButter
412
7
0.0(0)
0

గులాబ్ జామూన్

Dec-27-2018
Chandrakala Kata
15 నిమిషాలు
వండినది?
35 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గులాబ్ జామూన్ రెసిపీ గురించి

పిల్లలకి బాగా నచ్చుతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • సైడ్ డిషెస్

కావలసినవి సర్వింగ: 10

  1. గులబ్జం / 200g ప్యాకిట్
  2. పంచదార 2 కప్పులు
  3. నీళ్ళు 2 కప్పులు

సూచనలు

  1. పిండిలో కొద్దిగా పాలు పోసి కలపాలి
  2. కొంచం గట్టి ముద్దా చేసుకోవాలి .
  3. గుండ్రంగా చిన్న వుండలు చేయాలి మనకి నచ్చే సైజులో చేసుకోవాలి
  4. పంచదార నీళ్ళు పోసి లేత పాకం పట్టాలి.
  5. ఒక బాణీలో నూనె సరిపడా తీసుకొని అందులో చేసుకున్న ఉండలు వేయించుకోవాలి
  6. null
  7. బంగారపు రంగులోకి వచ్చే వరకు వేయించాలి
  8. పంచదార పాకంలో వేసి 1 గంట వుంచాలి
  9. నానిన తరువాత సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర