హోమ్ / వంటకాలు / గోధుమ రవ్వ కిచిడి

Photo of Buckwheat kichidi by Sree Sadhu at BetterButter
728
4
0.0(0)
0

గోధుమ రవ్వ కిచిడి

Dec-27-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమ రవ్వ కిచిడి రెసిపీ గురించి

ఇది మరి కొద్దిగా నెయ్యి వేసి రాత్రి పుట వేడి వేడిగా పెడితే ఎంతో రుచిగా ఉంటుంది మరియు ఆరోగ్యానికి చాలా మంచిది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ప్రెజర్ కుక్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. క్యారెట్ 1
  2. పచ్చిమిర్చి 5-6
  3. టమాటో 2
  4. ఎర్రక్యాప్సికమ్ 1
  5. బీన్స్ 5-6
  6. గోధుమ రవ్వ 1 గ్లాస్
  7. పెసరపప్పు 1 గ్లాస్
  8. నీళ్లు 5-6 గ్లాసులు
  9. నెయ్యి 4 చెంచాలు
  10. జీలకర్ర 1 చెంచా
  11. మిరియాలు 5-6
  12. కాజు 3
  13. అల్లం 1/2 అంగుళం

సూచనలు

  1. ముందుగా ఒక మూకుడులో నెయ్యి వేసి కరగనివ్వాలి
  2. నెయ్యి కరిగిన తరువాత అందులో రవ్వ ,పెసరపప్పు వేసి బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి
  3. ఇప్పుడు కుక్కర్ లో నెయ్యి వేసి ఆవాలు ,జీలకర్ర ,జీడిపప్పు ,మిరియాలు ,ఇంగువ వేసి బాగా వేయించాలి
  4. అందులో అల్లం ,పచ్చిమిర్చి వేసి వేయించాలి
  5. వేగిన తరువాత అందులో తరిగిన క్యారెట్, కాప్సికం, బీన్స్ వేసి బాగా వేగనివ్వాలి
  6. వేగిన తరువాత అందులో టమాటో ముక్కలు పసుపు వేసి వేగనివ్వాలి
  7. వేగిన తరువాత నీళ్లు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి
  8. అందులో వేయించి రవ్వ పెసరపప్పు వేసి కుక్కర్ పెట్టి 3 కూతలు వచ్చే వరకు ఉంచి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర