హోమ్ / వంటకాలు / మొక్క జొన్న వడలు

Photo of Corn Wada by Sadhhna praveen at BetterButter
377
4
0.0(0)
0

మొక్క జొన్న వడలు

Dec-27-2018
Sadhhna praveen
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మొక్క జొన్న వడలు రెసిపీ గురించి

ఆరోగ్యం మరియు రుచికరమైన వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • హైదరాబాదీ
  • చిరు తిండి
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. మొక్క జొన్న కంకులు 2
  2. మినప పప్పు 50 గ్రాముల
  3. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్స్
  4. ఉప్పు రుచికి సరిపడా
  5. పసుపు చిటికెడు
  6. పచ్చి మిరపకాయలు 5
  7. కరివేపాకు రెమ్మ ఒకటి
  8. ధనియాల పొడి హాఫ్ స్పూన్
  9. కొత్తిమీర సగం కట్ట
  10. డీప్ ఫ్రై కి సరిపడా నూనె

సూచనలు

  1. ముందుగా మినపప్పు ని బాగా కడిగి ఒక గంట సేపు నానపెట్టుకివాలి
  2. ఇప్పుడు మొక్క జొన్న కంకులని ఒలిచి పెట్టుకోవాలి
  3. ఒలిచిన మొక్క జొన్న ని మిక్సీ జార్ లో వేయాలి
  4. అందులో నానపెట్టిన మినపప్పు వేసుకోవాలి
  5. ఇప్పుడు జార్ లో పఛ్చి మిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు , పసుపు , అల్లంవెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి,అన్ని వేసి మెత్తటి పేస్ట్ ల రుబ్బుకోవాలి
  6. ఇప్పుడు కడై పెట్టి అందులో డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసుకోవాలి
  7. మొక్క జొన్న పేస్ట్ ని వడా షేప్ లో చేసుకొని నూనెలో వేసి వేయించుంచుకోవాలి
  8. అంతే ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన మొక్కజొన్న వడాలు రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర