హోమ్ / వంటకాలు / చికెన్ కుర్మా

Photo of Chicken kurma by Vasuki Pasupuleti at BetterButter
389
2
0.0(0)
0

చికెన్ కుర్మా

Dec-27-2018
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చికెన్ కుర్మా రెసిపీ గురించి

అరకెజి చికెన్ తీసుకొని పసుపు కారం ఉప్పు వేసి 15 నిమిషాలు ఉంచాలి

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • సూపులు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. అరకెజి కోడిమాంసం
  2. 3 ఉల్లిపాయలు
  3. 3 టమాటాలు
  4. అల్లంవెల్లులి ఉల్లిపాయలు ముద్ద
  5. గసాలు 2 చెంచాలు
  6. సొంపు అర చెంచా
  7. ఉప్పు సరిపడే
  8. నూనె సరిపడే
  9. గరం మసాలా ఒక చెంచా
  10. కొత్తిమీర కరివేపాకు 4 రెమ్మలు
  11. దనియలు వేపిన నవి 2 చెంచాలు
  12. ఎండుకొబ్బరి చిన్న ముక్క

సూచనలు

  1. ఇలాగ పదార్ధాలు సిద్ధం చేసి చికెన్ కారం పసుపు ఉప్పు గరం మసాలా ధనియాలు
  2. పసుపు కారం ఉప్పు వేసి చికెన్ ఉడకపెట్టాలి తరువాత అల్లంవెల్లులి ఉల్లిపాయలు వేసి రుబ్బుకోవాలి గసాలు సొంపు ఎండుకొబ్బరి వేసి ఇంకో ముద్ద చెయ్యాలి
  3. పోపు పెట్టి అందులో ఉల్లిపాయలు వేసి దోరగా వేపాలి
  4. అల్లంవెల్లులి ఉల్లిపాయలు ముద్ద గసాలు ముద్ద వేసి మగ్గించాలి
  5. రుబ్బిన టమాటాలు కూడా వేసి వేపాలి
  6. మసాలా వేగాక ఉడికెంచిన చికెన్ వేసి కలపాలి
  7. తరువాత గరం మసాలా కారం ఉప్పు వేపిన ధనియాలపొడి కొత్తిమీర వేసి కలిపి ఉడికెంచాలి
  8. దగ్గెరికి గుజ్జుగా వచ్చేవరుకు
  9. కూర లో నీళ్లు పోసి వుడికెంచాలి
  10. రుచికరమైన చికెన్ కుర్మా సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర