హోమ్ / వంటకాలు / ఉల్లి ఆకు ఎగ్ చెపాతీ రోల్

Photo of Spring onions egg chepathi rolls by Ganeprameela  at BetterButter
481
3
0.0(0)
0

ఉల్లి ఆకు ఎగ్ చెపాతీ రోల్

Dec-27-2018
Ganeprameela
15 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉల్లి ఆకు ఎగ్ చెపాతీ రోల్ రెసిపీ గురించి

ఉల్లి ఆకు ఆరోగ్య పరంగా చాల మంచిది పిల్లలకు ఈ విధంగా చేసి పెడితే ఇష్ఠంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • తక్కువ నూనెలో వేయించటం
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. గోదుమ పిండి 1 కప్
  2. తరిగిన ఉల్లి ఆకు 2 కప్స్
  3. కోడిగుడ్లు 2
  4. నూనె 3 స్పూన్స్
  5. నెయ్యి 1 స్పూన్
  6. తరిగిన కొత్తిమీర 1/4 కప్
  7. పచ్చి మిర్చి 4
  8. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  9. ఉప్పు తగినంత
  10. జీలకర్ర ఆవాలు 1 స్పూన్

సూచనలు

  1. ముందుగా గోదుమ పిండిలో నూనె వేసి తగినన్ని నీళ్లు వేసి చెపాతీ పిండి లా కలిపి పెట్టుకోవాలి
  2. ఉల్లిఆకు బాగ కడిగి సన్నగా తరిగి స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసి జీలకర్ర ఆవాలు వేసి ఉల్లాకు వేసి మగ్గుతుండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి తరుగు వేసి మగ్గించి ఉప్పు కొత్తిమీర వేసి గుడ్లు కొట్టి పోయీలి గుడ్లు చక్కగా వేగాలి తరువాత బాగ కలిపి దించాలి
  3. ఇప్పుడు గోదుమ పిండి చెపాతీ లా వొత్తుకుని స్టవ్ వెలిగించి పెనం పెట్టి చెపాతీ రెండు వైపులా నెయ్యితో కాల్చి ఉల్లి ఆకు కూర మధ్యలో పెట్టాలి
  4. రోల్ చేసి నెయ్యితో కాల్చి ప్లేట్ లోకి తీసుకోవాలి
  5. చాకు తో మధ్యలో కోసి వొడ్డించుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర