హోమ్ / వంటకాలు / పుచ్చకాయ కప్ కేక్స్

Photo of Watermelon cupcakes by Kathi Mamatha at BetterButter
435
2
0.0(0)
0

పుచ్చకాయ కప్ కేక్స్

Dec-27-2018
Kathi Mamatha
20 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పుచ్చకాయ కప్ కేక్స్ రెసిపీ గురించి

తయారు చేసే విధానము

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ఇతర
  • బేకింగ్
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 6

  1. 1/2 కప్పు వెన్న ( unsalted butter)
  2. 1 1/2 కప్పు చెక్కర
  3. 2 పెద్ద కోడిగుడ్లు
  4. 2కప్పు మైదా
  5. 1/2tsp ఉప్పు
  6. 1tsp వెనిల్లా ఎక్సట్రాక్టు
  7. 1tsp బేకింగ్ పౌడర్
  8. 1/4tsp బేకింగ్ సోడా
  9. 3/4కప్ మజ్జిగ
  10. 1 కప్ చాక్లెట్ చిప్స్
  11. ఫుడ్ కలర్ - రెడ్

సూచనలు

  1. ఒవేన్ ని ముందుగా ప్రీహీట్ చేసుకోవాలి
  2. కప్ కేక్ పాన్ లో కప్ కేక్ లైనర్స్ అమర్చుకోవాలి
  3. ఒక మీడియం బౌల్ తీసుకోవాలి, అందులో మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు అన్ని జల్లెడ పట్టాలి
  4. ఇంకో పెద్ద బౌల్ తీసుకోని అందులో వెన్న మరియు చెక్కర వేసుకోని హ్యాండ్ బ్లెండర్ తో బీట్ చేసుకోవాలి(30సెకండ్)
  5. ఇప్పుడు వెనిల్లా ఎక్సట్రాక్టు వేసుకొని కలపాలి
  6. ఇప్పుడు ఒక్కొక్కటి చొప్పున్న గుడ్లు వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి....
  7. తరువాత ఒకదాని తరువాత ఒకటీ మైదా మరియు బట్టర్ మిల్క్ వేసుకోని కలుపుకోవాలి..
  8. తరువాత రెడ్ ఫుడ్ కలర్ వేసుకోని కలపాలి. చివరగా చాక్లెట్ చిప్స్ వేసుకోని కొంచెం కలుపుకోవాలి
  9. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకొన్న కప్ కేక్ లైనర్స్ లో ఈ మిశ్రమము మూడోవంతు వరకు నింపుకోవాలి
  10. ఇప్పుడు 20-25మినిట్స్ బేక్ చేసుకోవాలి... లేదా టూత్ పిక్ గుచ్చితే పిండి అంటనంత వరకు బేక్ చేసుకోవాలి....

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర